Oppositions Walkout
-
#India
China Border Issue: చైనా సరిహద్దు వివాదంపై పార్లమెంట్‌లో దుమారం
తవాంగ్ సెక్టార్‌లో భారత్-చైనా సైనిక ఘర్షణ వ్యవహారంపై పార్లమెంట్‌లో దుమారం కొనసాగుతోంది. చైనా (China) విషయంపై చర్చించాలంటూ రాజ్యసభలో కేంద్రాన్ని డిమాండ్ చేశాయి విపక్షాలు. ఛైర్మన్ ఒప్పుకోలేదని వాకౌట్ చేశాయి. అయితే చైనా(China)తో సరిహద్దు వివాదంపై విపక్షాల విమర్శలకు కేంద్రం దీటుగా బదులిచ్చింది.
Date : 20-12-2022 - 7:05 IST