Operation Valentine Teaser
-
#Cinema
Operation Valentine : పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నుంచి రాబోయే సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్ రిలీజ్..
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్(Manushi Chhillar) జంటగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్'. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
Published Date - 07:04 PM, Mon - 18 December 23