Operation Sindhur
-
#India
Khawaja Asif : భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.!
Rajnath Singh ఇటీవలే భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక ఇచ్చారు. ఉగ్రవాదులకు సాయం చేయడం ఆపకపోతే ప్రపంచపటంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే భారతదేశం తన యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి అవుతుంది అంటూ న్యూఢిల్లీని ఆయన ఆదివారం హెచ్చరించారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిలు పాకిస్థాన్‌కు […]
Published Date - 11:44 AM, Mon - 6 October 25 -
#India
Indus Waters Treaty : భారత్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం..
భారత్ ప్రకటన ప్రకారం, సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) 1960లో భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య పరస్పర అంగీకారంతో రూపొందించబడిన ద్వైపాక్షిక ఒప్పందం. ఈ ఒప్పందంపై తగినంత స్పష్టత ఉండగా, దీనిపై తృతీయ పక్షాల హస్తక్షేపానికి ఆస్కారం లేదని భారత్ స్పష్టం చేసింది.
Published Date - 04:58 PM, Wed - 13 August 25 -
#India
Indus Water : సింధూ జలాలకోసం భారత్ కు పాక్ వరుస లేఖలు
Indus Water : భారత్ సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడంతో తీవ్ర అయోమయంలో పడింది పాక్.
Published Date - 06:58 PM, Fri - 6 June 25 -
#India
Abdul Rauf Azhar : ఆపరేషన్ సిందూర్.. భారత విమానం హైజాక్ సూత్రధారి అబ్దుల్ రవూఫ్ హతం..!
అబ్దుల్ రవూఫ్ అజార్, జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ తమ్ముడు. 1999లో నేపాల్ నుండి ఢిల్లీకి వెళ్లే ఐసీ-814 విమానాన్ని కాందహార్‌కు హైజాక్ చేసిన సమయంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఆ ఘటన అనంతరం దశాబ్దాలుగా అతను భారత నిఘా సంస్థల నిక్షిప్త పత్రాల్లో "మోస్ట్ వాంటెడ్" జాబితాలో ఉన్నాడు.
Published Date - 04:55 PM, Thu - 8 May 25 -
#India
India – Pakistan War : పాక్ స్థావరాలపై భారత్ మెరుపు దాడులు – 30 మంది ఉగ్రవాదులు మృతి
India - Pakistan War : మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ఈ దాడి జరిగింది ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారు.
Published Date - 06:50 AM, Wed - 7 May 25