Operation Sindhoor
-
#Speed News
Donald Trump: ఆపరేషన్ సింధూర్ సమయంలో 5 విమానాలు ధ్వంసమయ్యాయి: ట్రంప్
వైట్ హౌస్‌లో కొంతమంది రిపబ్లికన్ ఎంపీలతో జరిగిన భోజన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ యుద్ధ విమానాలు భారత్‌కు చెందినవా లేక పాకిస్తాన్‌కు చెందినవా అని స్పష్టం చేయలేదు.
Date : 19-07-2025 - 1:44 IST -
#India
India Turkey: టర్కీకి దెబ్బ మీద దెబ్బ.. భారత్ మరో నిర్ణయం
India Turkey: ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టర్కీ చర్యలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా కౌంటర్లు వేస్తోంది.
Date : 31-05-2025 - 3:12 IST -
#Telangana
K.Keshava Rao : కవిత కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి ప్రయోజనం ఉంటుందా..?
K.Keshava Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న ఊహాగానాలు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఊపందుకున్నాయి. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కే. కేశవరావు (కేకే) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Date : 31-05-2025 - 11:34 IST -
#Speed News
Indian Army: ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ!
వీడియోలో చూపిన దాడులు మురిద్కే, బహవల్పూర్, కోట్లీ, ముజఫ్ఫరాబాద్ వంటి ప్రాంతాలలోని ఉగ్రవాద స్థావరాలపై జరిగినవి. ఈ దాడులు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా, పౌరులకు హాని కలగకుండా జాగ్రత్తగా నిర్వహించారు.
Date : 18-05-2025 - 11:15 IST -
#Speed News
PM Modi: పాకిస్తాన్ భయపడింది.. పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ!
ఆపరేషన్ సిందూర్ పేరిట చేపట్టిన సైనిక చర్యకు తాత్కాలిక విరామం ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్థాన్ వేసే ప్రతి అడుగును పరిశీలిస్తున్నాం. మన బలగాలు పూర్తి స్థాయి అప్రమత్తతో ఉన్నాయి.
Date : 12-05-2025 - 9:49 IST -
#Sports
PSL: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. పాకిస్తాన్ సూపర్ లీగ్ రద్దు?
ఉద్రిక్తతల నడుమ IPL 2025పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. నిజానికి IPL 2025లో మ్యాచ్ నంబర్ 61 పంజాబ్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మధ్య ధర్మశాలలో జరగాల్సి ఉంది.
Date : 08-05-2025 - 5:54 IST