Omicron In India
-
#Speed News
Omicron: 358కి పెరిగిన ఓమిక్రాన్ కేసులు!
24 గంటల్లో 6,650 కొత్త కోవిడ్ కేసులు, 374 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం రిపోర్ట్ చేసింది. దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 358కి పెరిగింది. కొత్త మరణాల చేరికతో మొత్తం 4,79,133కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 358కి చేరుకుంది. అయితే, మొత్తం ఓమిక్రాన్ పాజిటివ్‌లో 114 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 17 రాష్ట్రాలు ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్‌ను నివేదించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ […]
Date : 24-12-2021 - 12:07 IST -
#India
70 times quicker : ‘‘కోవిడ్, ఓమిక్రాన్’’.. బోత్ ఆర్ నాట్ సేమ్!
దేశంలో 73 కేసులు గుర్తింపు కొవిడ్, డెల్టా పోల్చితే ఒమిక్రాన్ 70 రెట్లు వేగం గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి కరోనా కొత్త వేరియంట్ (ఓమిక్రాన్) ప్రపంచదేశాలను భయపెడుతోంది. చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ దేశాలను వణికించిన ఈ వేరియంట్.. ఇప్పుడు ఇండియాకు పాకింది. గల్లీ నుండి ఢిల్లీ దాకా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. కేవలం బుధవారం ఒకరోజు మాత్రమే దేశంలో 64 కేసులు వెలుగు చూశాయి. దీంతో భారతదేశానికి కొత్త వేరియంట్ భయం పట్టుకుంది. WHO […]
Date : 16-12-2021 - 1:04 IST