Om Prakash Rajbhar
-
#India
Narendra Modi : అవినీతిపరులపై చర్యలు ఆగవు
అవినీతిపరులపై చర్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగవని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారం అన్నారు. “ఈ ఎన్నికలు కేవలం ఎన్నికలు కాదు - అవినీతిపరులపై యుద్ధం. అవినీతిని అంతం చేయాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఈ రోజు ఢిల్లీలో కలిసిన వారు నేను భయపడతానని అనుకుంటున్నారు కానీ నా కుటుంబం నా దేశం మరియు నన్ను ఏదీ అడ్డుకోలేదు” అని ప్రధాని మోదీ అన్నారు.
Published Date - 06:59 PM, Sun - 31 March 24