Old Currency
-
#Speed News
పాత కరెన్సీ, కాయిన్లకు హై డిమాండ్
పచ్చి అబద్దాలను నమ్ముకుని వ్యాపారం చేసే వాళ్లు ఎక్కువ అయ్యారు. వైరల్ వీడియోలు, మెసేజ్ లు వెబ్ సైట్లలో పెడుతూ పెట్టుబడి లేకుండా వ్యాపారం ఆన్ లైన్ వేదికగా ద్వారా చేస్తున్నారు. ఇలాంటి కోవలోకి రాకుండ ఉండే విధంగా కొందరు వినూత్నంగా బిజినెస్ చేస్తున్నారు.
Date : 12-10-2021 - 5:12 IST