Oil Companies
-
#India
Commercial cylinder : భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
గ్యాస్ సిలిండర్ల ధరల్లో ప్రతి నెల ఒకటో తేదీన మార్పులు జరుగుతాయి. ఇందులో భాగంగానే ఏప్రిల్ ఒకటో తేదీ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ధరల సవరణలు చేశాయి. కొన్ని నెలల నుంచి గృహ అవసరాలకు ఉపయోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను స్థిరంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
Published Date - 11:11 AM, Tue - 1 April 25 -
#Health
Oil rates: వారంలో తగ్గనున్న వంటనూనె ధర…!!
భారీగాపెరిగిన వంటనూనెల ధరలు...ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వంటనూనె రేట్లు తగ్గుతుండటంతో దేశంలో కూడా ఆయిల్ కంపెనీలు తమ వంటనూనె బ్రాండ్ల రేట్లను తగ్గించాలని కేంద్రం ఆదేశించింది.
Published Date - 10:00 AM, Thu - 7 July 22 -
#Speed News
Petrol and Diesel Prices: రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు..!
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో వరుసగా రెండో రోజూ కూడా పెట్రోల్, డీజల్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశంలోని వాహనదారుల గుండెల్లో బరువు పడినట్లు అయింది. ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో, దాదాపు నాలుగు నెలలపాటు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు వచ్చేసిన నేపధ్యంలో దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి ధరల పెంపును ప్రారంభించాయి. ఈ […]
Published Date - 10:47 AM, Wed - 23 March 22