Oath Taking
-
#India
Goa Governor : గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం
బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆయన మంత్రివర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కిన్జర్ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి సంధ్యారాణి, టీడీపీ ఎంపీలు, ఏపీ బీజేపీ నేతలు పాల్గొన్నారు.
Date : 26-07-2025 - 12:43 IST -
#India
Rekha Gupta : ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేసిన రేఖాగుప్తా.. మంత్రులుగా వీళ్లు..
Rekha Gupta : రేఖా గుప్తా ఢిల్లీ రాష్ట్ర 4వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేఖాతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.
Date : 20-02-2025 - 1:03 IST -
#India
Haryana : హర్యానా సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన నాయాబ్ సైని
Haryana : ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
Date : 17-10-2024 - 2:12 IST -
#India
Omar Abdullah : జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
Omar Abdullah : ప్రమాణ స్వీకారానికి ముందు మీడియాతో మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా .. కొత్తగా ఏర్పాటవుతున్న తమ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. జమ్ము కశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశాక.. ప్రమాణ స్వీకారం చేస్తున్న తొలి ముఖ్యమంత్రిని తానేనన్నారు.
Date : 16-10-2024 - 12:14 IST