NZ Vs Pak
-
#Sports
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ నుంచి భారత మహిళల జట్టు ఔట్.. టోర్నీ నుంచి నిష్క్రమించడానికి కారణాలివే!
భారత జట్టులోని స్టార్ బ్యాట్స్‌మెన్ పేరుకు తగ్గట్టుగా రాణించలేకపోయారు. ముఖ్యమైన మ్యాచ్‌లలో స్మృతి మంధాన రాణించలేకపోయింది. న్యూజిలాండ్ లేదా ఆస్ట్రేలియాపై మంధాన ప్రత్యేకంగా ఏమీ చూపించలేకపోయింది.
Date : 14-10-2024 - 11:40 IST -
#Sports
world cup 2023: డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో న్యూజిలాండ్ పై పాక్ విజయం
ప్రపంచకప్ లో పాకిస్తాన్ న్యూజిలాండ్ పై గెలిచి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వర్షం వస్తే వచ్చింది కానీ బెంగళూరులో పాకిస్థాన్ కు అద్భుత విజయాన్ని అందించింది. పాకిస్థాన్ న్యూజిలాండ్‌ను డీఎల్‌ఎస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో ఓడించింది.
Date : 04-11-2023 - 9:36 IST -
#Sports
world cup 2023: వర్షం కారణంగా 41 ఓవర్లకు కుదించిన పాక్ ఇన్నింగ్స్
బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్ లో వర్షం అంతరాయం ఏర్పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 భారీ పరుగులు చేసింది.
Date : 04-11-2023 - 6:26 IST -
#Sports
world cup 2023: న్యూజిలాండ్ భారీ టార్గెట్.. పాక్ తడబాటు
బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు అమితుమీ తేల్చుకుంటున్నాయి. టాస్ గెలిచి పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా కివీస్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. కివీస్ ఆటగాళ్లు ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించారు
Date : 04-11-2023 - 4:19 IST -
#Sports
NZ vs PAK: వరల్డ్ కప్ లో నేడు ఆసక్తికర పోరు.. ఓడిన జట్టు సెమీ ఫైనల్‌కు కష్టమే..!
న్యూజిలాండ్-పాకిస్థాన్ (NZ vs PAK) జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
Date : 04-11-2023 - 9:09 IST -
#Sports
Henry Ruled Out: న్యూజిలాండ్ జట్టుకు షాక్.. గాయంతో ఫాస్ట్ బౌలర్ దూరం
2023 ప్రపంచకప్‌లో వరుసగా మూడు పరాజయాల తర్వాత సెమీఫైనల్ రేసులో వెనుకబడిన న్యూజిలాండ్‌కు మరో షాక్ తగిలింది. జట్టు ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ (Henry Ruled Out) స్నాయువు గాయం తీవ్రంగా ఉన్నట్లు తేలింది.
Date : 03-11-2023 - 3:35 IST -
#Sports
NZ vs Pak: న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్.. స్టార్ బౌలర్ దూరం?
NZ vs Pak: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డార్లీ మిచెల్ చేతి గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.
Date : 08-10-2022 - 7:49 IST