Nutana Samvatsara Subhakankshalu
-
#Devotional
కొత్త సంవత్సరం లో ఇలా భక్తి శ్లోకాలతో స్వాగతం చెప్పేయండి!
Happy New Year Wishes 2026 : నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. New Year 2026 సెలబ్రేషన్స్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొత్త కొత్త ఆశలు, ఆనందాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు సరికొత్తగా శుభాకాంక్షలు చెప్పేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తి శ్లోకాలతో వెరైటీగా శుభాకాంక్షలు చెబితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.. సంవత్సరానికి సెండాఫ్ ఇచ్చేసి.. 2026 నూతన సంవత్సరానికికి […]
Date : 31-12-2025 - 4:35 IST