NTR Name Change News
-
#Cinema
NTR : ఎన్టీఆర్ పేరు మార్చుకున్నాడా..?
చిత్రసీమ (Film Industry)లో నటి నటులు తమ పేర్ల ముందు పలు పేర్లను జత చేయడం లేదా..తీసేయడం..కొత్త పేర్లు యాడ్ చేయడం వంటివి చేస్తుంటారు. జాతకరీత్యా ఇలా మార్పులు , చేర్పులు చేస్తుంటారు. ఈ మధ్యనే మెగా హీరో సాయి ధరమ్ తేజ్..తన పేరును మార్చుకున్నాడు. సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) గా మార్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో జూనియర్ ఎన్టీఆర్ (NTR) కూడా తన పేరును మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. […]
Published Date - 06:47 PM, Fri - 16 August 24