NTR Jalasiri Scheme
-
#Andhra Pradesh
Good News : రైతులకు ఉచితంగా బోర్లు, కరెంట్ అందించబోతున్న ఏపీ సర్కార్
Good News : రైతులకు దాదాపు రూ.2 లక్షల వరకు లాభం చేకూరేలా ఈ పథకం రూపుదిద్దుకుంటోంది. ఇది అమలైతే రాష్ట్రంలోని పలువురు చిన్న రైతులకు స్వయం సాగునీటి వనరులు లభించే అవకాశం ఉంది.
Published Date - 08:35 AM, Fri - 16 May 25