NTR Dragone
-
#Cinema
Rukmini Vasanth: బికినీలో డ్రాగన్ బ్యూటీ.. రుక్మిణి వసంత్
‘డ్రాగన్’ బ్యూటీ రుక్మిణి వసంత్‌కు సంబంధించిన కొన్ని బికినీ ఫోటోషూట్ విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎప్పుడూ పద్ధతైన పాత్రల్లో కనిపించే ఈ కన్నడ బ్యూటీ, సడెన్‌గా గ్రీన్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లోకి దిగుతున్న వీడియోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అక్కడ కెమెరాలు, ప్రొడక్షన్ సెటప్ ఉండటంతో ఇది ఏదైనా బ్రాండ్ షూట్ అయి ఉంటుందని కొందరు భావిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది ‘ఏఐ డీప్‌ఫేక్’ మాయాజాలం కావచ్చునని అనుమానిస్తున్నారు. If your […]
Date : 23-05-2026 - 10:48 IST -
#Cinema
Jr NTR లూగర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ పాత్ర పేరును ‘లూగర్’గా పరిచయం చేయడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోల పేర్లను శక్తిమంతంగా తీర్చిదిద్దుతారన్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్’లో రాకీ, ‘సలార్’లో దేవా మాదిరిగానే ‘డ్రాగన్’లో […]
Date : 20-05-2026 - 3:59 IST -
#Cinema
Jr NTR సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ గ్లింప్స్ కోసం హైదరాబాద్ వ్యాప్తంగా పలు థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయగా, బాలానగర్‌లోని విమల్ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, బాణసంచా కాల్పులతో థియేటర్ […]
Date : 20-05-2026 - 12:17 IST -
#Cinema
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్ వచ్చేసింది
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా నిన్న రాత్రి చిత్రబృందం ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ, ఏకంగా 4 నిమిషాల 28 సెకన్ల నిడివి గల వీడియోను అభిమానులతో పంచుకున్నారు. […]
Date : 20-05-2026 - 9:32 IST -
#Cinema
NTR : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్..!
NTR యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ చేస్తున్న ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Date : 17-05-2024 - 1:47 IST