Ntr Dragon Updates
-
#Cinema
NTR New Look : ఎన్టీఆర్ ఊర మాస్ లుక్ కేక
NTR New Look : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొత్త లుక్‌తో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నాడు. హైదరాబాదు ఎయిర్‌పోర్టులో దిగిన ఎన్టీఆర్ యొక్క తాజా ఫొటోలు వైరల్‌గా మారాయి.
Published Date - 04:00 PM, Wed - 5 November 25