NTA
-
#Trending
NEET For MBBS: ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా?.. నీట్‌లో ఎన్ని మార్కులు రావాలంటే?
దేశంలోని మొత్తం 799 మెడికల్ కాలేజీల్లో 389 మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా విద్యార్థులు నీట్‌కు అర్హత సాధిస్తారు.
Date : 06-02-2025 - 12:33 IST -
#Trending
UGC NET Admit Card: యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!
మకర సంక్రాంతి, పొంగల్ పండుగల కారణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసి జనవరి 21, 27 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది.
Date : 19-01-2025 - 5:03 IST -
#Speed News
NEET UG 2025: నీట్ 2025 పరీక్షలపై కీలక నిర్ణయం.. పెన్, పేపర్ పద్ధతిలో!
ఎన్‌ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ నీట్ యుజి 2025 పరీక్షను ఒక రోజు, ఒక షిఫ్ట్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్ష పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించబనున్నట్లు పేర్కొన్నారు.
Date : 16-01-2025 - 7:16 IST -
#India
NTA Update : ఎన్‌టీఏ ‘ఎంట్రెన్స్’లకే పరిమితం.. రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించదు: కేంద్రం
జీరో ఎర్రర్ టెస్టింగ్ ఉండేలా ఎన్‌టీఏ(NTA Update) పనితీరు ఉండబోతోంది’’ అని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.
Date : 17-12-2024 - 2:22 IST -
#Speed News
UGC NET Result 2024: యూజీసీ- నెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..!
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2024 (యూజీసీ- నెట్) ఫలితాలను విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాల వివరాలను వెల్లడించింది.
Date : 18-10-2024 - 12:40 IST -
#India
NEET UG 2024 : ఆ ఫార్మాట్‌లో ‘నీట్ -యూజీ’ రిజల్ట్స్ రిలీజ్.. ‘సుప్రీం’ ఆదేశం అమలు
సుప్రీంకోర్టు ఆదేశాలను నీట్-యూజీ పరీక్షల నిర్వాహక సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అమలు చేసింది.
Date : 20-07-2024 - 2:02 IST -
#India
NEET UG Results : నీట్ పరీక్షా ఫలితాలపై ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
నీట్-యూజీ పరీక్షల ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Date : 18-07-2024 - 5:01 IST -
#India
NEET UG Result : ఈ ఏడాది నీట్ రిజల్ట్‌లో పెద్ద వ్యత్యాసమేం లేదు : ఎన్‌టీఏ
ఈసారి వెలువడిన నీట్ యూజీ ఫలితాలపై(NEET UG Result) సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కీలక వ్యాఖ్యలు చేసింది.
Date : 10-07-2024 - 4:20 IST -
#India
NEET UG Paper Leak : ‘నీట్’ పేపర్ లీక్ నిజమేనన్న సుప్రీంకోర్టు.. సీబీఐకి కీలక ఆదేశాలు
మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
Date : 08-07-2024 - 6:25 IST -
#India
NEET-UG 2024 : ‘నీట్ మార్కుల గణన’.. ఎన్‌టీఏకు ‘సుప్రీం’ నోటీసులు
ఈ ఏడాది మే 5న జరిగిన ‘నీట్ యూజీ 2024’ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
Date : 27-06-2024 - 3:36 IST -
#India
NEET 2024 Exam Update: నేడు నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఎగ్జామ్!
NEET 2024 Exam Update: నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఈరోజు అంటే జూన్ 23న మళ్లీ పరీక్ష (NEET 2024 Exam Update) నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల మధ్య జరగనుంది. NTA జూన్ 20వ తేదీన రీ-ఎగ్జామ్ కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 30లోగా విడుదలవుతాయి. నీట్ యూజీ రివైజ్డ్ రిజల్ట్ వెలువడిన తర్వాత […]
Date : 23-06-2024 - 11:33 IST -
#India
CSIR-UGC-NET: ఎన్టీఏ ఎందుకు విఫలమవుతోంది? సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష కూడా వాయిదా!
CSIR-UGC-NET: దేశంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నాలుగోసారి విఫలమైంది. నీట్, ఎన్‌సీఈటీ, యూజీసీ నెట్ తర్వాత మరో పరీక్ష వాయిదా పడింది. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ (CSIR-UGC-NET) పరీక్ష జూన్ 25 నుంచి 27 మధ్య జరగాల్సి ఉంది. ఇంతకు ముందు కూడా సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ వాయిదా పడింది. గతంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసు వెలుగులోకి రావడంతో పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు […]
Date : 21-06-2024 - 11:34 IST -
#Speed News
UGC-NET: యూజీసీ-NET జూన్ 2024 పరీక్ష రద్దు.. రీజన్ ఇదే..!
UGC-NET: విద్యార్థుల భవిష్యత్తుతో మరోసారి ఆటలాడింది. నీట్ పరీక్షలో రిగ్గింగ్ కేసు ఓ కొలిక్కి రాకపోగా మరో కేసు యువతకు నిద్రలేని రాత్రులు ఇచ్చింది. పేపర్‌లో అవకతవకల కారణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూజీసీ NET జూన్ 2024 (UGC-NET) పరీక్షను రద్దు చేసింది. NTA ఈ పరీక్షను ఒకరోజు ముందుగా జూన్ 18న రెండు షిఫ్టుల్లో నిర్వహించింది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకత ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. […]
Date : 19-06-2024 - 11:28 IST -
#India
NEET – Supreme Court : చిన్న నిర్లక్ష్యమున్నా సరిదిద్దాల్సిందే.. ఎన్టీఏకు సుప్రీంకోర్టు మొట్టికాయలు
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
Date : 18-06-2024 - 2:24 IST -
#India
Supreme Court: నీట్ యూజీ- 2024 ఫలితాలు రద్దు చేస్తారా..? జూలై 8న విచారణ చేయనున్న సుప్రీంకోర్టు..!
Supreme Court: మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. నీట్ యూజీ 2024 పరీక్ష రద్దుకు సంబంధించిన పిల్‌ను నేడు సుప్రీంకోర్టు (Supreme Court) విచారించింది. ఈ కేసును జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. కోర్టులో దాఖలైన పిటిషన్‌లో.. అక్రమాలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు కౌన్సెలింగ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే, నీట్ పరీక్ష రద్దు, కౌన్సెలింగ్ […]
Date : 11-06-2024 - 11:37 IST