NSE
-
#Business
Stock Market : అమెరికా ఫెడ్ సంకేతాలతో బలపడిన బజార్.. ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..?
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారం సోమవారం లాభాలతో ఆరంభించాయి. అమెరికాలో వడ్డీ రేట్ల కోతకు అవకాశం ఉందన్న అంచనాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచగా, ముఖ్యంగా ఐటీ షేర్లు దూసుకుపోయి ర్యాలీకి నాయకత్వం వహించాయి.
Published Date - 12:00 PM, Mon - 25 August 25 -
#Business
Stock Market : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. స్టాక్ మార్కెట్లు కుదేల… చమురు ధరలు చుక్కల్లోకి..!
మధ్యప్రాచ్యంలో ఉద్ధృతమవుతున్న యుద్ధం ప్రభావం గ్లోబల్ ఆర్థిక రంగాన్ని వేధిస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి.
Published Date - 11:43 AM, Mon - 23 June 25 -
#Business
Share Market : ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గితేనే మార్కెట్లో మార్పు
ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, ఆటోమొబైల్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్లోకి ఎగిశాయి.
Published Date - 11:38 AM, Fri - 20 June 25 -
#India
LIC: పహల్గామ్ ఉగ్రదాడి.. ఎల్ఐసీ కీలక నిర్ణయం!
LIC: బాధితుల కుటుంబాలకు రూ. 1 కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఇలా రాశారు.
Published Date - 10:35 AM, Fri - 25 April 25 -
#Speed News
Trump : ట్రంప్ దెబ్బ… స్టాక్ మార్కెట్ అబ్బ.. భారీ నష్టాల్లో సూచీలు
Trump : భారత స్టాక్ మార్కెట్ గత వారాంతంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాలు పెరిగి సూచీలు భారీగా పతనమయ్యాయి. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా సుంకాలు , ఇతర ఆర్థిక సంకేతాల ప్రభావం మార్కెట్లపై చూపబడింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ నష్టాలతో, భారత మార్కెట్లు కూడా నష్టాల ముంచుకొచ్చాయి.
Published Date - 01:33 PM, Fri - 28 February 25 -
#India
Stock Markets : లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..!
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ పతనం తర్వాత, మార్కెట్ కొంత స్థిరత్వాన్ని ఆశించింది. ఈ క్రమంలో సోమవారం (డిసెంబర్ 23) గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల నేపథ్యంలో బలమైన ప్రారంభంతో మొదలైంది.
Published Date - 11:59 AM, Mon - 23 December 24 -
#Business
Adani Group Stocks: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 6 శాతం పెరిగిన అదానీ గ్రూప్ షేర్లు!
సెన్సెక్స్ పెరుగుదలలో కీలక పాత్ర పోషించిన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎల్ అండ్ టీ ఉన్నాయి. TCS, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ నుండి కూడా అదనపు మద్దతు లభించింది.
Published Date - 05:08 PM, Fri - 22 November 24 -
#Business
Stock Market : దీపావళి వేళ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన భారతీయ స్టాక్ మార్కెట్లు
Stock Market : ప్రారంభ ట్రేడ్‌లో ఆటో, ఐటి, పిఎస్‌యు బ్యాంక్ , ఎఫ్‌ఎంసిజి రంగాలలో అమ్మకాలు కనిపించాయి. సెన్సెక్స్ 141.69 పాయింట్లు లేదా 0.18 శాతం పడిపోయిన తర్వాత 79,800.49 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ 29.75 పాయింట్లు లేదా 0.12 శాతం పడిపోయిన తర్వాత 24,311.10 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ ట్రెండ్ సానుకూలంగానే ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో 1030 స్టాక్స్ గ్రీన్‌లో ట్రేడవుతుండగా, 613 స్టాక్స్ రెడ్‌లో ట్రేడవుతున్నాయి.
Published Date - 11:29 AM, Thu - 31 October 24 -
#Business
Muhurat Trading: ఈ సారి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడో తెలుసా..? డేట్ ఇదే!
ఒక గంట ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ అంటే ముహూర్తం ట్రేడింగ్ సమయం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు నిర్ణయించబడింది. బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలు ఈ ప్రకటన చేసి గందరగోళాన్ని తొలగించాయి.
Published Date - 12:34 AM, Mon - 21 October 24 -
#Business
Stock Market Crash Today: స్టాక్ మార్కెట్‌లో భారీ క్షీణత.. రూ. 11 లక్షల కోట్లు ఆవిరి..!
మిడిల్ ఈస్ట్ వివాదం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా భారత్ ఉన్నందున వృద్ధి భారత్‌కు మంచిది కాదు.
Published Date - 08:30 PM, Thu - 3 October 24 -
#Business
Ratan Tata Loses: రతన్ టాటాకు భారీ నష్టం.. కేవలం ఆరు గంటల్లోనే రూ. 21,881 కోట్ల లాస్..!
సమాచారం ప్రకారం టాటా మోటార్స్ షేర్లు సుమారు 6 గంటల్లో (ఉదయం 9.15 నుండి మధ్యాహ్నం 3.30 వరకు) సుమారు 6 శాతం పడిపోయాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలపై కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోయాయి.
Published Date - 10:23 AM, Thu - 12 September 24 -
#Business
Oil Firms : ప్రభుత్వ చమురు కంపెనీలకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ జరిమానా.. ఎందుకు ?
కానీ ఈ కంపెనీల్లో అలా జరగకపోవడంపై బీఎస్ఈ, ఎన్ఎస్‌ఈ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Published Date - 04:29 PM, Sun - 25 August 24 -
#Business
Stock Market Holiday: స్టాక్ మార్కెట్ సెలవులు
ఈరోజు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ఎలాంటి ట్రేడింగ్ ఉండదు. స్టాక్ మార్కెట్లో సెలవు ఉంటుంది. స్టాక్ సంబంధించిన వెబ్ సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డైరివేటివ్ సెగ్మెంట్ మరియు ఎసిఎల్ బి కూడా మూసివేయబడతాయి
Published Date - 02:48 PM, Wed - 17 July 24 -
#India
NSE Scam: NSE కుంభకోణం కేసులో `సీబీఐ` తనిఖీలు
నేషనల్ స్టాక్ మార్కెట్ కుంభకోణంకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు పలు చోట్ల శనివారం తనిఖీలు నిర్వహించారు.
Published Date - 06:00 PM, Sat - 21 May 22 -
#Speed News
Chitra Ramakrishna: ఎన్‌ఎస్‌ఈ కేసులో మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ అరెస్ట్
కోలోకేషన్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈవో, ఎండీ చిత్రా రామకృష్ణ ను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని ముందుగానే యాక్సెస్ చేసుకుని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించడంతో పాటు ఆమెపై మరికొన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదివరకే ఆమెపై దేశం విడిచి వెళ్లకుండా లుక్‌ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆమెతో పాటు మరో మాజీ సీఈవో రవి నారాయణ్, మాజీ సీవోవో ఆనంద్ సుబ్రహ్మణ్యం దేశం విడిచి వెళ్లకుండా […]
Published Date - 09:47 AM, Mon - 7 March 22