NPS Account
-
#Business
Unified Pension Scheme: ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు భారీ శుభవార్త!
ఈ ఏడాది ప్రారంభంలో అంటే ఏప్రిల్ 1, 2025 నుండి కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసులలో చేరిన వారికి NPS కింద ఒక ఎంపికగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను పరిచయం చేశారు. UPS కింద కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి మూల వేతనం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 18.5% సహకారం అందిస్తుంది.
Published Date - 07:12 PM, Sun - 6 July 25 -
#Speed News
Private Employed Pension: ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు కూడా పెన్షన్.. ఎలాగంటే..?
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పిస్తుంది. అదే సమయంలో ప్రైవేట్ ఉద్యోగాల్లో (Private Employed Pension) పనిచేస్తున్న ప్రజలు ఇప్పటికే వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతున్నారు.
Published Date - 02:59 PM, Fri - 5 April 24