November 23
-
#Sports
Smriti Mandhana: ఈనెల 23న టీమిండియా ఓపెనర్ పెళ్లి.. హాజరుకానున్న రోహిత్, కోహ్లీ!
మహిళా జట్టుతో పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలాష్ ముచ్ఛల్ స్నేహితులు, సహచరులు కూడా ఈ వివాహానికి హాజరుకానున్నారు. దీంతోపాటు పురుషుల క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే మరికొంతమంది ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Published Date - 06:50 PM, Mon - 17 November 25