Not Playing In T20Is
-
#Sports
Not Playing In T20Is: నేను, కోహ్లీ టీ20 క్రికెట్ ఆడకపోవటానికి కారణం అదే: రోహిత్ శర్మ
2022 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 జట్టులో లేరు. అయితే ఈ దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ టీ20 క్రికెట్ ఎందుకు ఆడటం లేదనే (Not Playing In T20Is) విషయంపై బీసీసీఐ నుంచి స్పష్టత రాలేదు.
Published Date - 08:28 AM, Fri - 11 August 23