North Zonal Council
-
#India
Amit Shah : కేంద్ర హోంమత్రి అమిత్ షా అధ్యక్షతన నార్త్ జోనల్ కౌన్సిల్ సమావేశం
జైపూర్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతలన నార్త్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. హోటల్ రాంబాగ్ ప్యాలెస్‌లో జరిగే ఈ సమావేశంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సహా ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ లడఖ్ రాష్ట్రాల నుంచి సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అంతర్గత భద్రత, సరిహద్దు భద్రత, సైబర్ నేరాలు, సామూహిక కార్యదళం […]
Published Date - 10:52 AM, Sat - 9 July 22