Non-vegetarian
-
#Sports
Indian Cricketers: టీమిండియా క్రికెటర్లలో ఏ ఆటగాళ్లకు మటన్ అంటే ఎక్కువ ఇష్టమో తెలుసా?
ఎంఎస్ ధోనీ నాన్-వెజ్ ఆహారాన్ని ఇష్టపడతాడు. కోడి మాంసం అతని ఆహారంలో ముఖ్యమైన భాగం. స్విగ్గీ బ్లాగ్ ప్రకారం.. ఎంఎస్ ధోనీకి ఇష్టమైన వంటకాలు చికెన్ టిక్కా, మటన్ కర్రీ విత్ రైస్. అతనికి బటర్ చికెన్ కూడా ఇష్టం.
Date : 01-05-2025 - 2:36 IST -
#Health
No Non Veg : వచ్చేది కార్తీకమాసం.. నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే శరీరం ఏమవుతుందో తెలుసా?
No Non Veg : మనం జీవించడానికి ఆహారం తింటున్నాం. ఎంత తింటున్నాం అనే దానికంటే ఏం తింటున్నాం అన్నదే ముఖ్యం. ఇటీవలి కాలంలో మాంసాహారం కంటే శాకాహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకో తెలుసా?
Date : 28-10-2024 - 8:07 IST -
#India
Lord Ram Non-vegetarian: 14 ఏళ్లు అడవిలో నివసించిన రాముడు శాఖాహారి ఎలా అవుతాడు
రాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఎన్సీపీ-శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర అవద్ క్షమాపణలు చెప్పారు. రాముడు శాకాహారిని కాదని చేసిన ప్రకటనపై జితేంద్ర మాట్లాడుతూ నేను విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రాధేయపడ్డాడు
Date : 04-01-2024 - 3:11 IST -
#Health
Non-Veg: నాన్ వెజ్ తింటే క్యాన్సర్ వస్తుందా?.. అధ్యయనం ఏం చెబుతోందంటే?
మనలో చాలామందికి వెజ్ తో పాటు వారాంతాల్లో నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే నాన్ వెజ్ ఎలా లాగించేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Date : 01-02-2023 - 10:32 IST