Non-Stick Pans
-
#Life Style
Kitchen Tips : తక్కువ నూనెతో రుచికరమైన ఆహారాన్ని వండడానికి ఈ సాధారణ చిట్కాలు ట్రై చేయండి..!
Kitchen Tips : ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆయిల్, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్, డయాబెటిస్ సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు వేపుడు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
Published Date - 06:20 PM, Sun - 10 November 24