No Vehicle Zone
-
#India
Maha Kumbh Mela : మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు..
Maha Kumbh Mela : జనవరి 13న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక వేడుక నేటితో ముగియనుంది. ఈ సందర్భంలో బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు మరింతగా సందర్శనకు చేరుకున్నారు. "హర హర మహాదేవ్" నామస్మరణలతో త్రివేణీ సంగమం ప్రాంతం నిండింది. ఈ వేడుకలో భాగంగా ఘాట్లు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి.
Date : 26-02-2025 - 9:41 IST