Nitish Kumar Reddy
-
#Sports
Ravi Shastri Emotional : నితీశ్ సెంచరీ.. భావోద్వేగానికి గురైన రవిశాస్త్రి
Ravi Shastri Emotional : నితీశ్ శతకం బాదగానే కామెంట్రీ బాక్సులో ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి భావోద్వేగానికి (Ravi Shastri Emotional) గురయ్యారు. కన్నీళ్లు కారుస్తూనే ('Yeh aankhon mein aansoo wala 100 hai') ఆయన కామెంట్రీ చేశారు.
Published Date - 08:14 PM, Sat - 28 December 24 -
#Sports
Nitish Kumar Reddy Net Worth : నితీష్ కుమార్ రెడ్డి నికర విలువ..
Nitish Kumar Reddy Net Worth : నితీష్ కుమార్ రెడ్డి నికర విలువ రూ 8 నుండి 15 కోట్ల మధ్య ఉంటుంది. 2025 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నితీష్‌ను 6 కోట్లకు అట్టిపెట్టుకుంది
Published Date - 04:00 PM, Sat - 28 December 24 -
#Sports
Boxing Day Test : ఆసీస్ గడ్డపై నితీష్ రెడ్డి వైల్డ్ ఫైర్
Boxing Day Test : ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో సీనియర్లు పెవిలియన్ చేరిన కష్ట పరిస్థితుల్లో నితీష్ నిలదొక్కుకుని సెంచరీ సాధించడం గర్వకారణం
Published Date - 12:30 PM, Sat - 28 December 24 -
#Sports
Nitish Kumar Reddy: ఆసీస్ గడ్డపై సత్తా చాటుతున్న తెలుగోడు.. నితీశ్ కుమార్ రెడ్డి క్రికెట్ ప్రయాణమిదే!
నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ ప్రయాణం అంత సులభంగా లేదు. నితీశ్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చారు. కెరీర్ కోసం తండ్రి ఉద్యోగాన్ని వదిలేశాడు.
Published Date - 12:26 PM, Sat - 28 December 24 -
#Sports
Year Ender 2024: ఈ ఏడాది ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్స్ వీరే!
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 24 ఏళ్ల పంజాబ్ బ్యాట్స్‌మన్ పరుగులతో చెలరేగిపోయాడు. IPL 2024లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అభిషేక్, స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ చేయగలడు.
Published Date - 10:55 AM, Thu - 12 December 24 -
#Sports
Nitish Kumar Reddy: ఆ విషయంలో నెంబర్ వన్‌గా నిలిచిన తెలుగుతేజం నితీష్ రెడ్డి!
నితీష్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేసి 42 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో యువ ఆల్ రౌండర్ మూడు సిక్సర్లు కొట్టాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లపై టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా నితీష్ నిలిచాడు.
Published Date - 06:30 AM, Sat - 7 December 24 -
#Sports
Team India Squad: టీమిండియాలోకి తెలుగు కుర్రాడు.. కొత్త వారిపై నమ్మకం ఉంచిన బీసీసీఐ!
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును ప్రకటించారు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 150 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినందుకు సర్ఫరాజ్ ఖాన్‌కు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు ఎంపికైన జట్టులో చోటు దక్కింది.
Published Date - 08:06 AM, Sat - 26 October 24 -
#Sports
Young Players: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా ప్రకటన.. నలుగురు యంగ్ ప్లేయర్స్‌కు చోటు!
మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణలకు ట్రావెల్ రిజర్వ్‌గా బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఈ ఆటగాళ్లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చే అవకాశాలు తక్కువ.
Published Date - 10:33 AM, Sat - 12 October 24 -
#Sports
Nitish Kumar Reddy: టీమిండియాలో మరో తెలుగుతేజం.. ఐపీఎల్ మెరుపులతో నితీశ్ కు ఛాన్స్
ఏపీకి చెందిన ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్ 17వ సీజన్ లో మెరుపులు మెరిపించడంతో నితీశ్ కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. ఆల్ రౌండర్ గా పలు మ్యాచ్ లలో ఆకట్టుకున్నాడు. నితీష్ 9 మ్యాచ్ లలో 239 రన్స్ చేశాడు.
Published Date - 10:47 PM, Mon - 24 June 24 -
#Sports
PBKS vs SRH: 2 పరుగుల తేడాతో పంజాబ్ ను ఓడించిన సన్‌రైజర్స్
ఐపీఎల్ 23వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. హైదరాబాద్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Published Date - 11:55 PM, Tue - 9 April 24 -
#Sports
PBKS vs SRH; పంజాబ్ బౌలర్లపై విధ్వంసం సృష్టించిన తెలుగు కుర్రాడు
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ధాటిగా బౌలింగ్ చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. అయితే కష్టాల్లో ఉన్న తన జట్టుని ఆదుకునేందుకు ఆంధ్ర కుర్రాడు కదం తొక్కాడు.
Published Date - 11:04 PM, Tue - 9 April 24