NITI Aayog Meeting
-
#Andhra Pradesh
CM Chandrababu : నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రసంగం: వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక
రాష్ట్ర వనరులను మెరుగ్గా వినియోగించి ఆర్థికాభివృద్ధికి మద్దతుగా మార్చే విధానాన్ని వివరించిన ఆయన, "వికసిత్ భారత్" లక్ష్య సాధనలో ఏపీ తన పాత్రను సమర్థంగా పోషిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
Date : 24-05-2025 - 1:49 IST -
#Andhra Pradesh
CM Chandrababu Delhi Tour: సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే 24వ తేదీన జరిగే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరుకానున్నారు.
Date : 20-05-2025 - 4:15 IST -
#Telangana
NITI Aayog Meeting: సీఎం రేవంత్ పై నీతి ఆయోగ్ యూనియన్ చురకలు
న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిష్కరించడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు.
Date : 28-07-2024 - 11:19 IST -
#India
Niti Aayog Meet: నితీష్ డుమ్మా, రాజకీయంగా పలు అనుమానాలు
నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం నితీశ్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ సమావేశానికి రాష్ట్రం తరపున ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. ఈ సమావేశానికి నితీష్ కుమార్ రాకపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Date : 27-07-2024 - 5:09 IST -
#India
NITI Aayog Meeting: చంద్రబాబుకు 20 నిమిషాలు, నాకు 5 నిమిషాలా?
చంద్రబాబు నాయుడుకు మాట్లాడేందుకు 20 నిమిషాలు ఇచ్చారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. అస్సాం, గోవా, ఛత్తీస్‌గఢ్ సీఎంలు 10-12 నిమిషాలు మాట్లాడారని, ఐదు నిమిషాల తర్వాత నా మైక్ ఆఫ్ చేశారని ధ్వజమెత్తారు.
Date : 27-07-2024 - 1:50 IST -
#India
NITI Aayog Meeting: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతా: సీఎం మమతా బెనర్జీ
నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరవుతానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలన్నీ దూరమయ్యాయి. దీన్ని నేను అంగీకరించలేను. కాబట్టి మీటింగ్‌లో అందరి తరుపున నేనే గళం విప్పుతాను అని అన్నారు.
Date : 26-07-2024 - 3:36 IST -
#Telangana
CM Revanth : 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం రేవంత్
కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగించింది. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేసింది.
Date : 24-07-2024 - 6:55 IST