Nita Ambani
-
#India
Parimal Nathwani : వైసీపీ ఎంపీ కొడుకు పెళ్లికి హాజరైన అతిరధ మహారథులు ..ముకేశ్ అంబానీ దంపతులు!
వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ కుమారుడు కరణ్ నత్వానీ వివాహానికి.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు. పరిమళ్ నత్వానీ.. ముకేశ్ అంబానీకి సన్నిహితుడిగా చెబుతుంటారు. అప్పటికే రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన పరిమళ్ నత్వానీని.. 2020లో వైసీపీ మరోసారి పెద్దల సభకు పంపించింది. […]
Date : 25-11-2025 - 2:19 IST -
#Business
Birkin Bag: ఈ కంపెనీ బ్యాగ్ తాకట్టు పెట్టి రుణం పొందొచ్చు.. ప్రాసెస్ ఇదే!
మీరు నిర్ణీత సమయంలో రుణం మరియు దానిపై వడ్డీని తిరిగి చెల్లించిన వెంటనే కంపెనీ మీ బ్యాగ్‌ను మీకు తిరిగి ఇచ్చేస్తుంది. కానీ మీరు రుణం తిరిగి చెల్లించలేకపోతే బ్యాగ్ కంపెనీ వద్దే ఉండిపోతుంది.
Date : 20-09-2025 - 5:24 IST -
#India
Nita Ambani : గొప్ప మనసు చాటుకున్న నీతా అంబానీ..బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి భారీ విరాళం
Nita Ambani : ఆలయ అభివృద్ధి మరియు నిత్యాన్నదాన కార్యక్రమాల కోసం ఆమె రూ. కోటి విరాళాన్ని (1 Cr Donation) ఆలయ అధికారిక బ్యాంక్ ఖాతాలో జమ చేశారు.
Date : 20-06-2025 - 10:00 IST -
#Sports
IPL Earnings: ఐపీఎల్ ద్వారా నీతా అంబానీ, ప్రీతి జింటా సంపాదన ఎంతో తెలుసా?
మీడియా నివేదికల ప్రకారం.. మ్యాచ్‌లో టికెట్ అమ్మకాల నుండి వచ్చే ఆదాయంలో 80 శాతం భాగం జట్టు యజమానుల ఖాతాలోకి వెళ్తుంది. అలాగే అన్ని జట్ల జెర్సీలపై అనేక బ్రాండ్‌ల పేర్లు ముద్రించబడి ఉంటాయి. ఈ స్పాన్సర్‌షిప్ డబ్బు కూడా ఫ్రాంచైజీ యజమానులకు వస్తుంది.
Date : 03-06-2025 - 9:30 IST -
#Business
Best Hospitals: భారతదేశంలో టాప్-10లో ఉన్న అంబానీ ఆస్పత్రి
కోకిలాబెన్ హాస్పిటల్ అనేది ఇంట్రా-ఆపరేటివ్ MRI సూట్, EDGE రేడియో సర్జరీ సిస్టమ్ ద్వారా క్యాన్సర్ శస్త్రచికిత్స చేసిన ఆసియాలో మొదటి ఆసుపత్రి. ఈ రెండు పద్ధతులు క్యాన్సర్ చికిత్సలో అత్యంత అధునాతనమైనవిగా పరిగణించబడతాయి.
Date : 12-10-2024 - 11:10 IST -
#Health
Nita Ambani: నీతా అంబానీ లైఫ్ స్టైల్, ఆమె పాటించే ఆహార పద్ధతులు ఇవే..!
నీతా అంబానీ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపడంతో పాటు ఆమె ఆరోగ్యం ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. పండ్లు, అల్పాహారం కోసం గుడ్డులోని తెల్లసొన ఆమ్లెట్ తింటారు.
Date : 21-08-2024 - 1:00 IST -
#Business
CEO of Wedding : రాధికా మర్చంట్ ఇంటర్వ్యూ.. నీతా అంబానీ గురించి ఏమన్నారంటే..
CEO of Wedding : ముకేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘వోగ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను వివరించారు.
Date : 15-07-2024 - 4:35 IST -
#India
Nita Ambani: అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. నీతా అంబానీ ప్రత్యేక సందేశం
Nita Ambani: భారతదేశ శ్రీమంతుడు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani ) తనయుడు అనంత్ అంబానీ (Anant Ambani ) ప్రీ వెడ్డింగ్ వేడులకతో గుజరాత్ (Gujarat) లోని జామ్ నగర్ (Jamnagar) సందడిగా మారింది. ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక (Radhika Merchant)ను అనంత్ పెళ్లాడబోతున్నాడు. దేశ, విదేశాల నుంచి వస్తున్న ప్రముఖుల రాకతో జామ్ నగర్ లో సందడి నెలకొంది. సినీ తారలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ […]
Date : 01-03-2024 - 12:51 IST -
#India
Anant Ambani-Radhika Merchant: అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలివే..!
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ (Anant Ambani-Radhika Merchant) జామ్‌నగర్‌లో తమ వివాహానికి ముందు గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లను నిర్వహిస్తున్నారు.
Date : 29-02-2024 - 7:00 IST -
#India
Reliance- Disney: రిలయన్స్, డిస్నీ డీల్ ఖరారు.. రూ. 11,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్..!
దేశంలో ఎంటర్‌టైన్‌మెంట్ బ్రాండ్‌లను రూపొందించడానికి రిలయన్స్, డిస్నీ (Reliance- Disney) ఒప్పందంపై సంతకం చేశాయి.
Date : 29-02-2024 - 6:35 IST -
#India
Ambani Family: అంబానీ కుటుంబానికి చెందిన అల్లుడు, కోడళ్లు ఏం చేస్తారో తెలుసా..?
దేశంలోని అత్యంత ధనిక అంబానీ కుటుంబం (Ambani Family)లోకి మరో కోడలు త్వరలో రాబోతోంది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు.
Date : 20-02-2024 - 7:54 IST -
#Special
Nita Ambani: నీతా అంబానీకి ఇష్టమైన చీర ఇదే.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
నీతా అంబానీ (Nita Ambani).. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ముఖేశ్ అంబానీ భార్యగానే సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు.
Date : 06-01-2024 - 4:00 IST -
#India
Anant Radhika Engagement: అంగరంగ వైభవంగా అనంత్, రాధికా మర్చంట్ నిశ్చితార్థం
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో (Anant Radhika Engagement) గురువారం నిశ్చితార్థం జరిగింది. గోల్ ధానా, చున్రీ పద్ధతి తర్వాత ఇద్దరి మధ్య ఉంగరాలు మార్చుకున్నారు.
Date : 20-01-2023 - 8:20 IST -
#Speed News
Nita Ambani: ప్రతీ క్రికెట్ ప్రేమికుడికీ ఐపీఎల్ ను అందిస్తాం
ఐపీఎల్ ప్రసార హక్కులు ఈ సారి రికార్డ్ ధరకు అమ్ముడయ్యాయి.
Date : 17-06-2022 - 2:45 IST -
#India
Radhika Merchant : అంబానీ కాబోయే కోడలి భరతనాట్య ప్రదర్శన…స్పెషల్ అట్రాక్షన్ గా అంబానీ మనవడు..!!
అంబానీ ఫ్యామిలీ అంటేనే ఓ స్పెషల్. అందులోనూ ముఖేశ్ అంబానీ ఇంట్లో ఫంక్షన్ అంటే ఎంత లగ్జరీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అంబానీ ఫ్యామిలీలోకి కొత్త కోడలు రాబోతోంది. ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్…ఈ మధ్యే ఈమె భరతనాట్య ప్రదర్శన ఇచ్చింది. కాబోయే కోడలి భరతన్యాట్య ఆరంగేట్రం కోసం అంబానీ కుటుంబం కదిలి వచ్చింది. భరతనాట్య ప్రదర్శన కోసం కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ. […]
Date : 06-06-2022 - 11:02 IST