Next Monday
-
#Andhra Pradesh
Chandrababu : సోమవారం వరకు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దు : హైకోర్టు
Chandrababu : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
Date : 13-09-2023 - 11:47 IST