New Tribunal Demanded
-
#Telangana
Tribunal: క్రిష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయండి… కేంద్రమంత్రి ‘షెకావత్’ ను కోరిన ‘బండి సంజయ్’
ష్ణా నదీ జలాల కేటాయింపులో భాగంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడంతోపాటు తెలంగాణకు న్యాయం చేసేందుకు తక్షణమే కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు.
Published Date - 10:01 PM, Wed - 16 March 22