New Trend
-
#Viral
Thailand : బ్యాట్‌మొబైల్‌లో వివాహానికి వచ్చిన వరుడు..నెటిజన్లు సరదా కామెంట్లు..!
ఈ వీడియోను "friendsstudio.in" అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో "ఫెనిల్ లేకే నిక్లా అప్నీ ఖుషియోం కి బారత్, ధోల్ నగాడే ఔర్ దోస్తో కే సాథ్!" అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. వీడియోలో వరుడు ఫెనిల్, డోల్లు మోగుతుండగా తన స్నేహితులతో కలిసి ఆనందంగా స్టెప్పులేస్తూ, తన సూపర్ స్టైల్‌కి తగ్గట్టుగా బ్యాట్‌మొబైల్‌లో బయలుదేరిన దృశ్యాలు కనపడతాయి.
Published Date - 02:24 PM, Sun - 24 August 25 -
#Viral
Youtube : యూట్యూబ్‌ను ఇలా కూడా వాడుకుంటారా..? దేవుడా !!
Youtube : యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా ఎంతో మంది తమ టాలెంట్‌తో గుర్తింపు పొందుతూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు
Published Date - 03:23 PM, Tue - 3 June 25 -
#Life Style
New Wedding Trends :విసినేషన్ వెడ్డింగ్.. ప్రీ వెడ్డింగ్ షూట్.. నయా మ్యారేజ్ ట్రెండ్స్
కాలం మారుతుంటుంది.. దానికి అనుగుణంగా జనం టేస్ట్ కూడా మారుతుంటుంది.. జీవితంలో అత్యంత విశేష ఘట్టమైన పెళ్లిలోనూ అంతే.. వెడ్డింగ్స్ విషయంలో ఈ చేంజ్ స్పష్టంగా కనిపిస్తోంది.. కరోనాకు ముందు వరకు డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ నడిచింది.. కరోనా సంక్షోభం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరో కొత్త మ్యారేజ్ ట్రెండ్ నడుస్తోంది.అదే.. విసినేషన్ వెడ్డింగ్ (Vicination Wedding)!!
Published Date - 01:07 PM, Mon - 5 June 23 -
#Life Style
Digital Invitation: డిజిటల్ ఇన్విటేషన్ గురించి తెలుసా…?ఇప్పుడిదే ట్రెండ్!
ఇప్పుడంతా కూడా డిజిటల్ యుగం నడుస్తోంది. కిరాణా సామాను నుంచి డాక్టర్ సేవల వరకూ అన్ని డిజిటల్ బాటలోనే సాగుతున్నాయి.
Published Date - 06:00 AM, Fri - 11 February 22