New Startup
-
#Technology
Your Tweets Vs Musk plan : “మస్క్” మస్త్ ప్లాన్.. మన ట్వీట్లను ఇలా వాడుకుంటారట
Your Tweets Vs Musk plan : బిజినెస్ ప్లాన్ అంటే ఇదే.. చివరకు ట్విట్టర్ లో నెటిజన్స్ ట్వీట్లను కూడా వాడుకునేలా ఆ కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ స్కెచ్ రెడీ చేశారు.. తన కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ కంపెనీ “xAI” కోసం ట్వీట్లను వాడుకుంటానని ఆయన వెల్లడించారు. ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI)లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్ ఏఐలకు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్న ఎలాన్ మస్క్ ఆ దిశగా అడుగులు […]
Date : 15-07-2023 - 8:49 IST