New President
-
#Telangana
BJP: తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు బాధ్యతలు
అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుండి నూతన అధ్యక్షుడు అధికార బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శోభా కరంద్లాజే మాట్లాడుతూ..ఈ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇది పార్టీ అంతర్గత ఐక్యతకు నిదర్శనం. బీజేపీ తెలంగాణలో మరింత బలంగా ఎదగబోతున్న సంకేతం అని తెలిపారు.
Date : 01-07-2025 - 1:58 IST -
#Speed News
BJP : రాష్ట్ర అధ్యక్ష పదవి పై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి ప్రజల్లోకి ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం మాటలకే పరిమితం అయ్యారని..మండిపడ్డారు.
Date : 27-11-2024 - 3:11 IST -
#Trending
Dissanayake : శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనురా కుమార్ దిసనాయకే ప్రమాణ స్వీకారం
Sri Lanka : ఈ మేరకు రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ఆయనతో ప్రమాణం చేయించారు. దేశానికి అధ్యక్షుడైన తొలి లెఫ్ట్ పార్టీ నేతగా ఆయన రికార్డులకెక్కారు.
Date : 23-09-2024 - 12:31 IST -
#World
Indonesia New President: ఇండోనేషియా కొత్త అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో..!
ఇండోనేషియాలో ఫిబ్రవరి 14న జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇండోనేషియా ఎన్నికల సంఘం ప్రబోవో సుబియాంటోను విజేతగా ప్రకటించింది. ప్రస్తుత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న ప్రబోవో సుబియాంటో దేశానికి కొత్త అధ్యక్షుడి (Indonesia New President)గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Date : 21-03-2024 - 8:26 IST -
#World
Nepal New President: నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ఎన్నిక.. ఎన్నికల సంఘం ప్రకటన
నేపాల్ నూతన అధ్యక్షుడి (Nepal New President)గా రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. పౌడెల్ సుభాష్ చంద్ర నెంబంగ్‌ను ఓడించారు. నేపాల్ ఎన్నికల కమిషనర్ సమాచారం ఇస్తూ పౌడెల్ 33,802 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, అతని ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబంగ్ 15,518 ఎలక్టోరల్ ఓట్లను సాధించారని తెలిపారు.
Date : 10-03-2023 - 7:14 IST -
#Speed News
Sri Lanka New President : జులై 20 శ్రీలంకకు కొత్త ప్రధాని..?
శ్రీలంక కొత్త అధ్యక్షుడిని జూలై 20న ఎన్నుకోనున్నట్లు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రసన్న రణతుంగ సోమవారం ప్రకటించారు.
Date : 11-07-2022 - 7:05 IST