New Movie Updates
-
#Cinema
లోకేష్ కనగరాజ్‌తో AA23.. సంక్రాంతికి భారీ అనౌన్స్‌మెంట్!
పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌లో అట్లీ సినిమాతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక భారీ సోషియో ఫాంటసీ చిత్రం, సందీప్ రెడ్డి వంగాతో ఒక ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నాయి.
Date : 08-01-2026 - 10:15 IST -
#Cinema
మెగాస్టార్ స్టైలిష్ లుక్.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!
ఈ కొత్త పోస్టర్‌లో చిరంజీవి బ్లాక్ సూట్‌లో మెరిసిపోతూ తనదైన శైలిలో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఒక లైబ్రరీ నేపథ్యంలో కుర్చీలో కూర్చున్న చిరంజీవి, చేతిలో గన్ పట్టుకుని ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Date : 23-12-2025 - 10:09 IST -
#Cinema
Yellamma: ఎల్లమ్మ సినిమాపై దిల్ రాజు కీలక ప్రకటన.. కాస్టింగ్ గందరగోళానికి తెర?
సినిమా కాస్టింగ్ చుట్టూ ఇంత గందరగోళం నెలకొన్నప్పటికీ నిర్మాత దిల్ రాజు ఇటీవల ఈ ప్రాజెక్ట్‌పై ఒక కీలక ప్రకటన చేశారు. గోవాలో జరిగిన IFFI 2025 ఈవెంట్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లమ్మకు సంబంధించిన అధికారిక ప్రకటన పది రోజుల్లో వెలువడుతుందని తెలిపారు.
Date : 30-11-2025 - 4:24 IST -
#Cinema
Ram Charan- Sukumar: రామ్ చరణ్- సుకుమార్ సినిమా జానర్ ఇదేనా!
RC17 కథాంశంపై మరింత స్పష్టత రావడంతో సినిమా జానర్ (యాక్షన్, థ్రిల్లర్, లేదా రొమాంటిక్) ఏమిటనేది తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 26-11-2025 - 9:55 IST