New Government In Maharashtra.
-
#India
Maharashtra : మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు… సీఎంగా ఫడ్నవీస్..?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్ధవ్ ఠాక్రే వైదొలగడంతో బీజేపీ శిబిరంలో సంబరాలు మొదలైయ్యాయి. ముంబైలోని తాజ్ హోటల్ వద్ద బీజేపీ నేతలు స్వీట్లు పంచుతూ, నినాదాలు చేస్తూ కనిపించారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఆయన జూలై 1, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఉద్ధవ్ రాజీనామా చేసిన వెంటనే ముంబైలోని తాజ్ […]
Date : 30-06-2022 - 9:27 IST