New Engine
-
#Speed News
Maruti Ertiga 2022: మారుతీ నుంచి కొత్త ఎర్టిగా కారు…ధర, ఫీచర్స్ ఇవే..!!
ప్రముఖ ఆటో రంగ దిగ్గజం...మారుతీ తన ప్రసిద్ధ MUV సుజుకి ఎర్టిగా ఫేస్ లిస్టు వెర్షన్ను శుక్రవారంలో భారత్ లో రిలీజ్ చేయనుంది. థర్డ్ జనరేషన్ లో మూడు వరుసల ఏడు సీట్ల MPVకొత్త లేటెస్టు ఫీచర్లతో వస్తుంది.
Published Date - 04:30 PM, Fri - 15 April 22