Neurological Disorder
-
#Andhra Pradesh
GBS: ఏపీలో కలకలం రేపుతున్న జీబీఎస్.. గుంటూరులో మరో 8 కేసులు
GBS : గులియన్ బారే సిండ్రోమ్ (GBS) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదవగా, 2 మందికి ప్రాణనష్టం జరిగింది. గుంటూరు జిల్లాలో ఈ వ్యాధి మరింత విజృంభిస్తున్నది, గుంటూరు జీజీహెచ్‌లో 8 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపింది.
Published Date - 12:25 PM, Mon - 17 February 25 -
#Health
GB Syndrome Symptoms : జీబీఎస్ ‘మహా’ కలకలం.. ఏమిటీ వ్యాధి ? లక్షణాలు ఎలా ఉంటాయ్ ?
‘గిలైన్ బారె సిండ్రోమ్’ (GBS) అనేది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి(GB Syndrome Symptoms).
Published Date - 01:27 PM, Mon - 27 January 25