Net North
-
#Cinema
ShahRukh Khan: భర్తతో సమానంగా కోట్లు సంపాదిస్తున్న గౌరీ.. ఆమె ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవడం ఖాయం?
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. కాగా హీరో షారుక్ ఖాన్ కేవలం బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు మాత్రమే కాదండోయ్ ప్రపంచంలో అత్యంత ధనిక నటులలో కూడా ఒకరు షారుఖ్ ఖాన్ బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. టీవీరంగంలో తన నట జీవితాన్ని ప్రారంభించిన కింగ్ ఖాన్ నేడు కోట్లాది రూపాయలకు […]
Date : 17-02-2024 - 11:30 IST