Nepal
-
#India
Indian Climber Missing: శిఖరాన్ని అధిరోహిస్తూ భారతీయ పర్వతారోహకుడు మిస్సింగ్.. ఆచూకీ కోసం గాలింపు
నేపాల్ (Nepal)లోని ప్రపంచంలోనే 10వ ఎత్తైన అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహిస్తూ భారతీయ పర్వతారోహకుడు (Indian Climber) అనురాగ్ మాలు సోమవారం అదృశ్యం (Missing) అయ్యాడు.
Published Date - 12:48 PM, Tue - 18 April 23 -
#World
Nepal Car Accident: నేపాల్‌లో నలుగురు భారతీయుల దుర్మరణం.. కారు లోయలో పడడంతో ప్రమాదం
నేపాల్ (Nepal)లోని బాగ్‌మతి ప్రావిన్స్‌లోని మారుమూల ప్రాంతంలో కారు (Car) లోయలో పడడంతో నలుగురు భారతీయులు మరణించారు. అక్కడ మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
Published Date - 06:51 AM, Thu - 13 April 23 -
#World
Nepal President: నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
నేపాల్ ప్రెసిడెంట్ (Nepal President) రామచంద్ర పౌడెల్ శనివారం రాత్రి కడుపునొప్పితో ఖాట్మండులోని త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ హాస్పిటల్‌లో చేరారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
Published Date - 07:48 AM, Sun - 2 April 23 -
#India
తప్పిన పెను ప్రమాదం.. గగనతలంలో ఎదురెదురుగా వచ్చిన ఎయిర్ ఇండియా, నేపాల్ ఎయిర్ లైన్స్ విమానాలు..!!
ఆకాశంలో పెను ప్రమాదం తప్పింది. నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం, ఎయిర్ ఇండియా విమానం ఆకాశం మధ్యలో ఎదురెదుగా వచ్చాయి. వెంటనే ఫైలట్లు అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.
Published Date - 07:02 PM, Sun - 26 March 23 -
#World
Vodka Bottle: కడుపులో వోడ్కా బాటిల్.. రెండున్నర గంటలపాటు శస్త్రచికిత్స..!
నేపాల్‌లో 26 ఏళ్ల యువకుడి కడుపులో నుంచి వోడ్కా మద్యం బాటిల్ (Vodka Bottle)ను బయటకు తీయడంలో వైద్యులు విజయం సాధించారు. ఈ కేసు రౌతహత్ జిల్లాలోని గుజ్రా మున్సిపాలిటీకి సంబంధించినది. ఇక్కడ 26 ఏళ్ల నూర్సాద్ మన్సూరి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాడు.
Published Date - 07:31 AM, Sat - 11 March 23 -
#World
Nepal New President: నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ఎన్నిక.. ఎన్నికల సంఘం ప్రకటన
నేపాల్ నూతన అధ్యక్షుడి (Nepal New President)గా రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. పౌడెల్ సుభాష్ చంద్ర నెంబంగ్‌ను ఓడించారు. నేపాల్ ఎన్నికల కమిషనర్ సమాచారం ఇస్తూ పౌడెల్ 33,802 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, అతని ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబంగ్ 15,518 ఎలక్టోరల్ ఓట్లను సాధించారని తెలిపారు.
Published Date - 07:14 AM, Fri - 10 March 23 -
#Speed News
Aircrash: విమానంలో మంటలు… ఎమర్జెన్సీ ల్యాండింగ్ తో!
ఈ మధ్య గాల్లోనే ప్రాణాలు కలిసిపోతున్నాయి. అంటే విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న మాట. మనం దేశంతో పోల్చితే ఇతర దేశాల్లో ఘోరమైన విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
Published Date - 09:07 PM, Thu - 9 March 23 -
#World
Ban Import Of Rose: రోజా పూలపై ఆ దేశం నిషేధం.. కారణమిదే..?
ప్రేమికుల రోజు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గులాబీ పువ్వు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గులాబీలు ఇచ్చి ప్రేమను చాటుకున్నారు. కానీ, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక దేశం గులాబీల దిగుమతిని (Bans Import Of Rose) నిషేధిస్తే ఎలా ఉంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా భారత్, చైనాల నుంచి తాజా గులాబీల దిగుమతిపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది.
Published Date - 08:26 AM, Sat - 11 February 23 -
#Devotional
Rama Statue in Ayodhya: అయోధ్యలో రాముని విగ్రహం కోసం నేపాల్ నుండి శిలలు
అయోధ్యలో (Ayodhya) శ్రీరాముడి ఆలయం సిద్ధమవుతోంది. గుడి నిర్మాణానికి కావాల్సిన శిలల్ని ఎన్నో ఏళ్ల కిందటే తెచ్చిపెట్టారు.
Published Date - 01:50 PM, Thu - 2 February 23 -
#World
Parliament House: పార్లమెంట్ ముందు నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్య
నేపాల్ ఫెడరల్ పార్లమెంట్ ముందు మంగళవారం ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. ఆ వ్యక్తిని ఇల్లం జిల్లాకు చెందిన ప్రేమ్ ప్రసాద్ ఆచార్యగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన అతన్ని కీర్తిపూర్ లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
Published Date - 09:55 AM, Wed - 25 January 23 -
#Trending
Nepal Plane Video: నేపాల్ విమానం కూలడానికి ముందు ఏం జరిగిందంటే!
నేపాల్ (Nepal) విమానం క్రాష్ అయిన ఘటన ప్రతిఒక్కరినీ కలిచివేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Published Date - 12:41 PM, Mon - 16 January 23 -
#Speed News
72 People Died: విమాన మృతులపై అధికారిక ప్రకటన.. 72 మంది మృతి
నేపాల్‌లోని పోఖారా ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన విమాన ప్రమాదంపై అక్కడి ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ ఘటనలో మొత్తం 72 మంది మరణించినట్టు (72 People Died) వెల్లడించింది. అందులో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని పేర్కొంది.
Published Date - 03:49 PM, Sun - 15 January 23 -
#Speed News
Nepal Aircraft Crash: నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. 32 మంది మృతి
నేపాల్‌లోని (Nepal)పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై 72 సీట్ల ప్యాసింజర్ విమానం కూలిపోయింది. రెస్క్యూ పని జరుగుతోంది. ప్రస్తుతం విమానాశ్రయం మూసివేయబడింది. వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Published Date - 11:45 AM, Sun - 15 January 23 -
#Speed News
Two earthquakes: నేపాల్‌లో భూకంపాలు.. భారత్‌లో కూడా ప్రకంపనలు
నేపాల్ (Nepal)లో బుధవారం అర్థరాత్రి గంట వ్యవధిలో రెండు భూకంపాలు (Two earthquakes) సంభవించాయి. నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ నేపాల్ ప్రకారం.. బగ్‌లుంగ్ జిల్లాలో ప్రకంపనల తీవ్రత 4.7, 5.3గా నమోదైంది. నివేదికల ప్రకారం.. నేపాల్‌లోని బగ్‌లుంగ్ లో భూకంపం సంభవించింది.
Published Date - 07:48 AM, Wed - 28 December 22 -
#World
Indian workers: భారత కూలీలపై నేపాలీల దాడి.. నీటిలో దూకిన కూలీలు
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ సరిహద్దు పట్టణమైన ధార్చులలో కాళీ నదికి అడ్డంగా గోడ నిర్మించే సమయంలో నేపాల్ వైపు నుంచి కూలీల (Indian workers)పై దాడి జరిగింది.
Published Date - 07:19 AM, Sun - 25 December 22