Nda Alliance
-
#India
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ..!?
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభలో ప్రతిపక్ష నేత (ఎల్‌ఓపీ) కావచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) మెజారిటీ సాధించింది. అయితే విపక్ష కూటమి ఇండియా కూటమి కూడా అద్భుత ప్రదర్శన చేసింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. ఇదిలావుండగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా (ఎల్‌ఓపీ) కావచ్చని కొన్ని వర్గాలు […]
Published Date - 11:26 AM, Thu - 6 June 24 -
#India
NDA Meeting: నరేంద్ర మోదీ అధ్యక్షతన మరోసారి భేటీ కానున్న ఎన్డీయే మిత్రపక్షాలు..?!
NDA Meeting: 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) బుధవారం మిత్రపక్షాలతో సమావేశమైంది. ఇప్పుడు తదుపరి సమావేశాన్ని (NDA Meeting) జూన్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు జరపనుంది. దీనికి ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరుకానున్నారు. జూన్ 7వ తేదీన ప్రధాని మోదీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నాయకుడిగా ఎన్నికవుతారు. జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోదీ […]
Published Date - 08:35 AM, Thu - 6 June 24 -
#Andhra Pradesh
Nitish-Chandrababu: నరేంద్ర మోదీ ప్రధాని కావాలంటే.. చంద్రబాబు, నితీష్‌దే కీలక పాత్ర..!
Nitish-Chandrababu: నరేంద్ర మోదీ మూడోసారి కూడా ప్రధాని అవుతారు. అయితే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ (Nitish-Chandrababu) ఇద్దరూ ఎన్డీయేలో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే బీజేపీకి 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. మెజారిటీకి ఇంకా 32 సీట్లు కావాలి. టీడీపీ, జేడీయూ కలిసి 28 సీట్లు గెలుచుకున్నాయి. చిరాగ్ పాశ్వాన్‌కు ఐదు సీట్లు ఉన్నాయి. చంద్రబాబు-నితీష్ పైనే ఆధారపడి ఉంది ఇలా ముగ్గురు మిత్రపక్షాల సహకారంతో బీజేపీ మెజారిటీ 272 దాటుతోంది. కానీ చంద్రబాబు నాయుడు […]
Published Date - 07:00 AM, Thu - 6 June 24 -
#Andhra Pradesh
NTR : ఏపీలో కూటమి విజయం పై జూ. ఎన్టీఆర్ రియాక్షన్..
మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను
Published Date - 03:53 PM, Wed - 5 June 24 -
#Speed News
CM Nitish Kumar: ఢిల్లీలో నితీష్ ఆపరేషన్ సక్సెస్.. కేంద్రమంత్రి పదవి ఖరారు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఢిల్లీ నుంచి బీహార్ వరకు ఈ భేటీపై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఎన్డీఏ సాధించబోతున్న భారీ విజయంపై నితీశ్ కుమార్ ముందుగా ప్రధాని మోదీని అభినందించారు.
Published Date - 07:23 PM, Mon - 3 June 24 -
#Andhra Pradesh
Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ ని లెక్క చేయని వైసీపీ…
ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి విజయం సాదిస్తుందని తేల్చాయి. వైసీపీగట్టి పోటీ ఇస్తుందని, అంతిమంగా విజయం ఎన్డీయే కూటమిదేనని స్పష్టం చేసింది. కానీ విజయంపై వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మీడియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విజయం వైసీపీదేనంటూ బడా నేతలు చెప్తుండటం విశేషం.
Published Date - 12:03 PM, Mon - 3 June 24 -
#Andhra Pradesh
AP Politics : బీజేపీకి టీడీపీ మాత్రమే బలమైన మిత్రపక్షం..
2024 లోక్‌సభ ఎన్నికలు, ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో జరుగుతాయి, జూన్ 4 న ఓట్ల లెక్కింపుతో ముగుస్తుంది.
Published Date - 08:41 PM, Thu - 23 May 24 -
#Andhra Pradesh
Modi : మోడీ ఏపీ టూర్ డేట్స్ ప్రకటించిన బిజెపి..
ప్రధాని మోడీ మరోసారి ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు బిజెపి అధిష్టానం మోడీ పర్యటనకు సంబదించిన తేదీలను ప్రకటించింది
Published Date - 08:28 PM, Wed - 24 April 24 -
#Andhra Pradesh
Amit Shah : అమిత్ షా వ్యాఖ్యలతో అయోమయంలో కూటమి..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిస్సాలో పర్యటించిన అమిత్ షా..బిజెపి అధికారంలోకి రాగానే ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని ప్రకటించారు
Published Date - 10:17 PM, Mon - 22 April 24 -
#Andhra Pradesh
Chiranjeevi : కూటమికి చిరంజీవి సపోర్ట్ చేయడం పట్ల సజ్జల కామెంట్స్ ..
కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడంలో ఆశ్చర్యమేమీ లేదని, 'చిరంజీవే కాదు, ఎంతమంది కలిసొచ్చినా కూటమికి ఒరిగేదేమీ లేదు
Published Date - 07:29 PM, Sun - 21 April 24 -
#Andhra Pradesh
ABP – CVoter Opinion Poll : ఏపీలో కూటమి భారీ విజయం సాదించబోతుంది
ఏబీపీ - సీఓటర్ ఒపీనియన్ సంస్థలు ప్రజల అభిప్రాయాలు సేకరించి ..వారు ఏమనుకుంటున్నారో తెలియజేసింది. వీరు తెలిపిన సర్వేలో కూటమి పార్టీ భారీ విజయం సాదించబోతుందని తేల్చి చెప్పింది
Published Date - 10:32 PM, Tue - 16 April 24 -
#Cinema
Renu Desai : ‘కూటమి పార్టీ’ గుర్తును టాటూ గా వేసుకున్న రేణు దేశాయ్..
కమలం పువ్వుని కూడా టాటూగా వేయించుకుంది. కానీ ఆమె చివర్లో ఎలక్షన్ 2024 అనే హ్యాష్ టాగ్ జోడించింది
Published Date - 04:12 PM, Mon - 15 April 24 -
#Andhra Pradesh
Delhi Secret : చంద్రబాబుకు NDA ఆహ్వానం లేకపోవడం వెనుక కారణమిదే.!
ఎన్డీయే సమావేశానికి పాతమిత్రులను ఆహ్వానించిన బీజేపీ ఢిల్లీ పెద్దలు (Delhi Secret)చంద్రబాబును ఎందుకు ఆహ్వానించలేదు?
Published Date - 02:07 PM, Wed - 19 July 23 -
#India
Sharad Pawar : విపక్షాల ఐక్యతకు `శరద్ పవార్` ఫార్ములా
`ఉమ్మడి కనీస ప్రణాళిక` ఆధారంగా ఎన్నికలకు ముందుగా విపక్షాలు ఐక్యంగా ముందుకు నడిచే అవకాశం ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అంచనా వేస్తున్నారు.
Published Date - 02:30 PM, Thu - 1 September 22 -
#Andhra Pradesh
TDP NDA : ఎన్డీయేలో టీడీపీపై వాట్సప్ యూనివర్సిటీలో వైరల్ కథనం
ఎన్డీయేలో టీడీపీ భాగస్వామ్యంపై పలు కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అన్నింటి కంటే టీడీపీ సానుభూతిపరుల గ్రూప్ లో వైరల్ అవుతోన్న ఒక ఆర్డికల్ ఆలోచింప చేస్తోంది. వాట్సప్ యూనివర్సిటీలో తిరుగుతోన్న ఆ ఆర్డికల్ యథాతదంగా ఇలా ఉంది.
Published Date - 01:23 PM, Tue - 30 August 22