NCP Party
-
#India
Supreme Court : అజిత్ పవార్ వర్గానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court: సుప్రీంకోర్టు అజిత్ పవార్(Ajit Pawar) నేతృత్వంలోని ఎన్‌సీపీ(NCP)కి షాక్ ఇచ్చింది. పోస్టర్లలో ఎక్కడా శరద్ పవార్(Sharad Pawar)పేరు(Name)తో పాటు ఫొటో(Photo)లను ఎందుకు వినియోగిస్తున్నారంటూ ప్రశ్నించింది. ఎన్‌సీపీ రెండువర్గాలుగా వీడి.. శరద్ పవార్‌పై అజిత్ పవార్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల కమిషన్ పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తును సైతం అజిత్ వర్గానిదేనని తెలిపింది. అజిత్ వర్గం శరద్ పవార్ చిత్రాన్ని వినియోగించడంపై ఆయన వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ […]
Date : 14-03-2024 - 4:37 IST