Nayagan
-
#Cinema
Nayagan Re Release: కమల్ నాయగన్ రీ-రిలీజ్
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నం నిర్మించిన చిత్రం నాయగన్. 1987లో విడుదలైన ఈ సినిమాపై ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఒక విధమైన ఆసక్తి ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది.
Published Date - 04:59 PM, Sun - 22 October 23