Natural Henna
-
#Health
Mehndi During Pregnancy : గర్భిణీ స్త్రీలకు మెహందీ హానికరమా? నిపుణులు అందించిన సమాచారం ఇక్కడ ఉంది
Mehndi During Pregnancy : గర్భధారణలో మెహందీ: పండుగ, పెళ్లి మొదలైన ఏ రకమైన వేడుకలకైనా మహిళలు మెహందీని ధరిస్తారు. అమ్మాయిల అందాన్ని పెంచే అలంకారాల్లో ఇది ఒకటి. కానీ ఇది చేతుల అందాన్ని పెంచడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుందని నమ్ముతారు. అయితే కొన్ని చోట్ల గర్భిణులు మెహందీ వేయకూడదని అంటున్నారు, ఇది నిజమేనా? గర్భిణీ స్త్రీలకు mehendi హానికరమా? ప్రెగ్నెన్సీ సమయంలో హెన్నా పెట్టుకోవడానికి కొంతమంది మహిళలు ఎందుకు భయపడతారు? పూర్తి సమాచారం ఇదిగో.
Published Date - 02:14 PM, Sun - 19 January 25