National Science Day 2024
-
#Telangana
National Science Day 2024 : సత్తుపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు
సత్తుపల్లి, ఫిబ్రవరి 28 : భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన దృగ్విషయం రామన్ ఎఫెక్ట్ (Raman Effect) ను భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ కనుగొన్నది 1928 ఫిబ్రవరి 28. అందువల్ల ఆ తేదీన జ్ఞాపకార్థం జాతీయ సైన్స్ డే ను జరుపుకుంటాం. మన జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవడానికి, మన జీవితాలను సరళతరం చేయడానికి అహర్నిశలు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు. […]
Published Date - 02:16 PM, Wed - 28 February 24