National Disaster Management
-
#Telangana
Telangana: నష్టాన్ని అంచనా వేసేందుకు రంగంలోకి కేంద్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్
Telangana: తెలంగాణాలో భారీ వర్షాల నేపథ్యంలో తీవ్రంగా నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై వ్యవసాయ పొలాలు దెబ్బతిన్నాయి.. .ఎంతో మంది నివాసం కోల్పోయారు. పలువురు మరణించారు. ప్రాజెక్టులకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. తెలంగాణాలో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుంచి అధికారులు తెలంగాణాలో పర్యటించనున్నారు. సోమవారం జూలై 31 న తెలంగాణకు అధికార బృందం రానుంది. ఈ బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ […]
Date : 30-07-2023 - 3:44 IST