National Centre Of Competence In Research PlanetS
-
#Off Beat
Earth Formation : భూమి పుట్టుక మూలాలపై కొత్త థియరీ.. ఏంటో తెలుసా?
భూమి ఎలా ఏర్పడింది ? భూమిపై ఉండే రాళ్లు రప్పలు, మట్టి ఎక్కడివి? అనే ప్రశ్నలు నేటికీ పెద్ద మిస్టరీయే!! దీనికి సంబంధించి గతంలో ఎన్నో సిద్ధాంతాలు తెరపైకి వచ్చినప్పటికీ.. వాటితో ముడిపడిన ఆధారాలు వెలుగులోకి రాలేదు.
Published Date - 09:00 PM, Tue - 12 July 22