Natasha
-
#Cinema
Varun Dhawan: తండ్రి కాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో.. స్పెషల్ విషెష్ హీరోయిన్ సమంత?
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయనకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు సినిమాలలో నటించకపోయినప్పటికీ వరుణ్ కి తెలుగులో బాగానే ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇకపోతే బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తన గంప ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు వరుణ్ ధావన్. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఇది ఇలా […]
Date : 19-02-2024 - 9:00 IST