Narendra Modi Oath Security
-
#India
Narendra Modi Oath Security: మోదీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా భారీ భద్రత.. 2500 మంది పోలీసులు ఆన్ డ్యూటీ..!
Narendra Modi Oath Security: 2024 లోక్‌సభ ఎన్నికలలో పూర్తి మెజారిటీ సాధించిన తర్వాత NDA వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. నేడు అంటే జూన్ 9 సాయంత్రం 7:15 గంటలకు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు పొరుగు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్, నార్త్ సౌత్ బ్లాక్‌లను కట్టుదిట్టమైన భద్రతగా (Narendra Modi […]
Published Date - 12:24 AM, Sun - 9 June 24