Nara Rohith Wedding Date
-
#Cinema
Nara Rohith Wedding: నారా రోహిత్ పెళ్లి ముహూర్తం ఫిక్స్
Nara Rohith Wedding: నారా రోహిత్ మరియు శిరీష లేళ్ల వివాహం అక్టోబర్ 30న రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్‌లో జరగనుంది. నారా చంద్రబాబు నాయుడు – భువనేశ్వరి దంపతులు పెద్దలుగా ఈ వివాహ వేడుకలో పాల్గొననున్నారు.
Published Date - 02:30 PM, Thu - 23 October 25