Nanorobots
-
#Technology
Nanorobots: గూగుల్ మాజీ శాస్త్రవేత్త ఆసక్తికర వ్యాఖ్యలు.. 2030 నాటికి..!
నానోరోబోట్ (Nanorobots)ల సహాయంతో మానవులు కేవలం ఏడేళ్లలో అమరత్వాన్ని పొందుతారని గూగుల్ మాజీ శాస్త్రవేత్త రే కుర్జ్‌వీల్ పేర్కొన్నారు. 75 ఏళ్ల కంప్యూటర్ శాస్త్రవేత్త ఖచ్చితమైన అంచనాల ట్రాక్ రికార్డ్‌తో భవిష్యత్తువాది.
Date : 31-03-2023 - 6:28 IST