Nahville
-
#Speed News
Shooting in US : అమెరికాలో దారుణం. పాఠశాలలో విచక్షణారహిత కాల్పులు, 7 విద్యార్థులు మృతి
అమెరికాలో (Shooting in US )దారుణం జరిగింది. కాల్పుల ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. టేనస్సీలోని నాష్‌విల్లేలోని ఓ ప్రైవేట్ క్రిస్టియన్ స్కూల్‌లో సోమవారం జరిగిన కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు మరణించారు. కాల్పులు జరిపినది యువతి అని పోలీసులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో యువతి మరణించింది. మహిళా షూటర్ పాఠశాల పక్క తలుపు ద్వారా భవనంలోకి ప్రవేశించిందని, ఆమె పారిపోతుండగా, చర్చిలోని రెండవ అంతస్తులో పోలీసులు ఎదురుపడటంతో పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్లు తెలిపారు. సోమవారం USలో, […]
Date : 28-03-2023 - 4:51 IST